India To Face Significant Cost If Aligned With Russia | US

Share this & earn $10
Published at : April 14, 2022

రష్యా, ఉక్రెయిన్ అంశంలో...........తటస్థ వైఖరి అవలంభిస్తున్న భారత్ పట్ల అమెరికా మరోసారి అసంతృప్తి... వ్యక్తం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మద్దతుగా కొనసాగితే భారత్ సుధీర్ఘకాలం గణనీయమైన ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య అంశంలో....... భారత్ , చైనా నిర్ణయాలు నిరాశ పరిచాయని...... వైట్ హౌస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రైన్ డీస్ తెలిపారు.మాస్కోతో వ్యూహాత్మక సంబంధాలు మరింత ముందుకెళ్తే......... సుధీర్ఘకాలం ప్రతికూల పర్యవసనాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని....... భారత్ కు తెలియజేసినట్లు వెల్లడించారు.ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా మీద......... అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్ పలు రకాల ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. అయితే..... ఆ ఆంక్షలను అమలు చేయడానికి భారత్ నిరాకరించడం సహా...రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించడంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది.


#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- India To Face Significant Cost If Aligned With Russia | US
ETVETV TeluguETV NewsVideo