Issue In Founded In Railway Track | జనగామజిల్లాలో పట్టా విరిగి 30 నిమిషాలపాటు సేవలకు అంతరాయం

Share this & earn $10
Published at : November 27, 2022

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని గేటు వద్ద రైలు పట్టా విరిగిపోయింది. సకాలంలో రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టగా పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్లే డౌన్ లైన్ లో ఒకవైపు రైలు పట్టా విరిగిపోయింది. రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తులు... రైలు పట్టాలపై నుంచి రైలు వెళ్తున్న సమయంలో శబ్దం అతిగా వస్తుండడం గమనించి పట్టా విరిగిన విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలియజేశారు. అప్పటికప్పుడు అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. సుమారుగా 30 నిమిషాల పాటు పలు రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- Issue In Founded In Railway Track | జనగామజిల్లాలో పట్టా విరిగి 30 నిమిషాలపాటు సేవలకు అంతరాయం
ETVETVTeluguETV NewsVideo